W.G: నరసాపురంలోని చంద్రగ్రహణం వేళ రుస్తుంబాదలో చోటు చేసుకున్న ఓ వింత సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంగర విశ్వేశ్వర శర్మ తన నివాసంలో గ్రహణ పట్టు కాలంలో ఒక రోకలిబండను నేలపై నిలబెట్టగా, అది ఎటువంటి ఆధారం లేకుండా నిటారుగా నిలబడింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.