W.G: భీమవరం గర్ల్స్ హైస్కూల్లో మహిళల చట్టాలపై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. హెచ్.ఎం. సాయిప్రసాద్ అధ్యక్షతన ఈ సభ జరిగింది. సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ, పుస్తక పఠనం, ఆటపాటలతో గడపాలని జిల్లా DSP రఘువీర్ విష్ణు కోరారు. సీఐలు నాగరాజు, అహ్మద్ ఉన్నిసా, అల్లు శ్రీనివాసులు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు.