NLR: బుచ్చి పట్టణంలో ట్రాఫిక్ సమస్య రానురాను జఠి లంగా మారుతుంది. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకుంది. గమనించిన స్థానిక యువకులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి అంబులెన్స్‌కు దారిచ్చారు. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యతో సతమవుతమవుతున్నామని పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే వాహనదారులు వాపోతున్నారు.