ELR: గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ సేవలకు వేగవంతం చేసి మహిళా సంఘాలకు సాంకేతిక శక్తి అందిచవలసిందిగా చర్యలు తీసుకుంటున్నామని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. ఇవాళ స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన డ్వాక్రా సంఘాల VOA లకు స్మార్ట్ఫోన్లు అందజేశారు.