KDP: డాక్టర్ YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలోని పెయింటింగ్ విభాగం ఫైనల్ ఇయర్ విద్యార్థుల సృజనాత్మకతకు ప్రతిరూపంగా ‘డిస్ క్లోజర్’ నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఉపకులపతి ప్రొఫెసర్ బి. జయరామిరెడ్డి ఇవాళ ప్రారంభించారు. విద్యార్థులు తమ అద్భుతమైన కళాఖండాల ద్వారా అసాధారణ ప్రతిభను చాటారని కొనియాడారు.