GNTR: హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు అమరావతి మీదుగా వెళ్లనుంది. పశ్చిమ బైపాస్, ఎన్-6 రోడ్డు గుండా దీని డ్రాఫ్ట్ సిద్ధమైంది. మరోవైపు ఎర్రుపాలెం-నంబూరు మధ్య రూ.2245 కోట్లతో 57 కి.మీ మేర కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఇందులో కృష్ణా నదిపై 3 కి.మీ వంతెన ఉంటుంది. ఈ లైన్ ద్వారా ప్రధాన నగరాలకు అమరావతి అనుసంధానం అవుతుంది.