ప్రకాశం: టంగుటూరు మండలం శివపురంలో నూతనంగా నియమించిన రోడ్లు, సైడ్ ట్రైన్లను గురువారం మంత్ర స్వామి ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ప్రతి గ్రామంలో టీడీపీ హయాంలోని సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు నిర్మించడం జరిగిందన్నారు.