KDP: జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఉపాధి కూలీ పనులకు వెళ్లాలని కూలీలకు రావలసిన బకాయిలు చెల్లింపులు చేపడతామని APO నరసింహులు తెలిపారు. సిద్ధవటంలో బుధవారం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కూలీలకు నగదు చెల్లింపులకు బడ్జెట్ విడుదల చేసిందని చేసిన పనులకు 6 నెలల నగదు చెల్లింపు వారం లోపల కూలీల అకౌంట్లో జమ అవుతుందన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.