KRNL: ఆదోనిలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఇవాళ ఓ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిప్రమాదాల నివారణపై, ముఖ్యంగా ఎలక్ట్రిక్, కెమికల్ ఫైర్లపై డెమో ఇచ్చారు. అపద సమయంలో ఎవరిని సంప్రదించాలి, ఎలా స్పందించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.