PLD: నరసరావుపేటలోని ఎస్ఆర్కేటీ వద్ద శ్రీ నీలంపాటి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, ప్రాంత ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.