చిత్తూరు నగరంలోని 15వ డివిజన్ రెడ్డిగుంట సమీపంలోని వినాయక స్వామి ఆలయం దగ్గర అటవీ ప్రాంతం నుంచి నీటి కొరకు పరిగెత్తుకుంటూ వచ్చిన జింక కుక్కల దాడికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మృతి చెందిన జింకను స్వాధీనం చేసుకున్నారు.