GNTR: కాకుమాను పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బత్తుల హరికృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన శనివారం గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ను మర్యాదపూర్వకంగా కలిసి, మొక్కను అందజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సైని ఎస్పీ అభినందించారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు.