VSP: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయాల సమస్యలు, లైబ్రరీ సెస్ బకాయిల పరిష్కారం కోసం ఛైర్మన్ వన్నెం రెడ్డి సతీష్ కుమార్ ఇంఛార్జ్ మంత్రి డి. బాల వీరాంజనేయస్వామికి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం ప్రైవేట్ భవనంలో కొనసాగుతుండటంతో, శాశ్వత భవన నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కోరారు.