SKLM: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. మంగళవారం రణస్థలం M దేరసాం గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రారంభించారు. పశు సంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమన్నారు. గత ప్రభుత్వం లోనిర్లక్ష్యానికి గురైన పాడి రంగాన్ని తిరిగి బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.