AP: రాష్ట్రంలో నేరాల నియంత్రణకు పోలీసులు ‘పాపిల్లాన్ ఫింగర్ స్కానర్’ను తెచ్చారు. మొబైల్ యాప్‌తో పనిచేసే ఈ చిన్న పరికరం ద్వారా అనుమానితుల వేలిముద్రలను సేకరించి, సెకన్లలో వారి నేర చరిత్రను తెలుసుకోవచ్చు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పాత నేరస్థులను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల పోలీసుల పని సులభమై, రాష్ట్రంలో నేరాలు జరగకముందే అడ్డుకునే అవకాశం ఏర్పడుతుంది.