KRNL: ఎమ్మిగనూరు పట్టణం 8వ వార్డు నుంచి సుమారు 200మంది మహిళలు, యువకులు జిల్లా TDP వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఇవాళ టీడీపీ పార్టీలో చేరారు. MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని MLA అన్నారు.