WGL: నిన్న నల్లబెల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధర్నా చేయడం సిగ్గుచేటని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. BRS చేసిందేమీ లేదని, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే రైతుల వద్దకు వెళ్లి కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీతోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు.