KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అయిదో రోజు ఇవాళ ఉదయం యాగశాలలో హోమం నిర్వహిస్తారు. 7.30 గంటలకు మెహినీ అలంకారంలో శ్రీరామచంద్రుడు భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఆలయ మాడ, పుర వీధుల్లో వేడుకగా గ్రామోత్సవం సాగుతుంది. ఉద్యాన వనం ధార్మిక వేదికలో సీతమ్మ తల్లి గొప్పతనంపై ఉపన్యాసం ఉంటుంది.