IPL 2026 సీజన్లో భాగంగా CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో RR టాస్ గెలిచింది. కెప్టెన్ రియాన్ పరాగ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని CSKను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గౌహతి వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో సంజూ, వైభవ్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నారు.