TG: ప్రధాని మోదీ ‘ఫిట్ ఇండియా’ స్ఫూర్తితో MLC మల్క కొమురయ్య ఆధ్వర్యంలో HYDలో ‘యువ భారత్ రన్’ ఘనంగా నిర్వహించారు. దేశంలోనే అతిపెద్ద ఫిట్నెస్ ఈవెంట్‌గా నిలిచిన ఈ కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్, శ్రీధర్ బాబు సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.