RR: మియాపూర్ సర్కిల్ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించారు. నల్లగండ్ల వంతెన పరిసర ప్రాంతాలను క్లీన్ చేయడంతో పాటుగా, మొక్కలకు నీరంధించారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రోగ్రాం ప్రారంభించిన అధికారులు, సైబరాబాద్ కార్పొరేషన్ వ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు ఈ డ్రైవ్ కొనసాగనుంది.