KKD: భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లయిమ్లు విడుదల చేస్తూ జీవో ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ డిమాండ్ చేసారు. పెద్దాపురంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం యాసలపు సూర్యారావు భవనంలో గడిగట్ల సత్తిబాబు అధ్యక్షతన జరిగింది. సంక్షేమ బోర్డు పథకాలు విడుదల చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.