E.G: రాజమండ్రిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఇవాళ నిర్వహించారు. అనంతరం అభిమానులు నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. యువతలో స్ఫూర్తిని నింపేలా తన ప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానాన్ని సంపాదించిన రామ్ చరణ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.