NLG: శ్రీరామనవమి వేడుకల్లో చిన్నారుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వేషాల్లో మెరిసి భక్తులను ఆకట్టుకున్నారు. భజనలు, కోలాటాలు, సంగీత వాయిద్యాలతో చేసిన ప్రదర్శనలు అందరినీ అలరించాయి. రంగురంగుల పూలతో అలంకరించిన వేదికపై చిన్నారులు చూపించిన ప్రతిభకు ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందించారు.
Tags :