RCBతో రేపటి మ్యాచ్ కోసం SRH పటిష్ట జట్టుతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓపెనర్లుగా విధ్వంసకర జోడీ అభిషేక్, హెడ్ బరిలోకి దిగనుండగా, మిడిల్ ఆర్డర్లో ఇషాన్ కిషన్(C), క్లాసెన్, లివింగ్‌స్టోన్ బ్యాటింగ్‌కు రానున్నారు. ఆల్రౌండర్లుగా నితీష్ రెడ్డి, అనికేత్ వర్మ, బౌలర్లుగా బ్రైడన్ కార్స్, హర్ష్ దూబే, హర్షల్, మావి తుది జట్టులో చోటు దక్కించుకోనున్నట్లు సమాచారం.
Tags :