MLG: కన్నయ్యగూడెం మండలం ఏటూరు గ్రామానికి చెందిన లక్ష్మయ్య ఇవాళ ఆకస్మాత్తుగా ‘హైపోగ్లైసీమియా’కు గురై కిందపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ వేగంగా చేరుకుని లక్ష్మయ్యకు ప్రథమ చికిత్స అందించి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు. అనంతరం లక్ష్మయ్యను ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.