BDK: వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా తెలిపారు. కొత్తగూడెం పట్టణంలో డిపో ఏరియాలో ఇందిరాల మురళి, కొల్లిపాక సురేందర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎం ట్రిం బాక్స్ షాపును కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.