SRCL: రుద్రంగి మండలకేంద్రంలోని కుక్కల గండి ప్రాంతంలోని అటవీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేస్తున్నారన్నా సమాచారంతో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్, బిఓ బాలకృష్ణ చెట్లు నరికిన ప్రాంతానికి వెళ్లగా, అధికారుల రాకను గమనించిన వ్యక్తులు బైకులను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఆరు బైకులను ఫారెస్ట్ అధికారులు సీజ్ చేసి పోలీస్టేషన్ కు తరలించారు.