లోకమంతా రామ నామాన్ని స్మరిస్తూ, ఆ రామ భక్తుడైన హనుమంతుడిని కొలిచే పవిత్రమైన రోజు ఇది. బలం అంటే భయం లేకపోవడం మాత్రమే కాదు, ఎదుటివారికి సాయం చేసే గొప్ప మనసు అని నిరూపించిన వాడు మన ఆంజనేయుడు. ఆ స్వామి తన గదతో మన కష్టాలన్నింటినీ చెల్లాచెదురు చేసి, మన జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ HITTV తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు