AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. IPS అధికారి సునీల్ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌లో ఆయనను గుంటూరు నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సునీల్ నాయక్‌ను ఏపీకి తరలిస్తున్నారు.