ADB: ఆదిలాబాద్ పట్టణంలో మహిళా సమాఖ్య, సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో ‘మహిళా మార్ట్’ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష మార్ట్‌ను ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దీన్ని ఏర్పాటు చేశామన్నారు.