NDL: కొత్తపల్లి మండలంలోని శివాపురం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్ మెన్ ఇబ్రహీంకు ఇవాళ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్య కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.