SKLM: జలుమూరు మండలం అంధవరం గ్రామంలో జరుగుతున్న శ్రీ అసిరితల్లి అమ్మవారు సిరిమాను ఉత్సవంలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన పాల్గొన్నారు.