MDK: పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లిలో 48 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాల మంజూరు కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పూరి గుడిసెలు ఉండకుండా చూడడమే లక్ష్యమన్నారు. పేదలకు, అర్హులందరికీ గౌరవప్రదంగా బ్రతకడానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పేదల జీవితాల్లో చిరునవ్వులు చూడాలన్నారు.
Tags :