దర్శకుడు ఆదిత్య ధర్ ‘ధురంధర్ 1, 2’ చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్నాడు. అయితే ఆయన కెరీర్ ఆరంభంలో క్రికెటర్ కావాలని కలలుగన్నాడు. 2002 అండర్-19 వరల్డ్ కప్ జట్టులో తనకి చోటు దక్కుతుందని ఆశించినా, రాజకీయాల వల్ల తనని కాదని స్టువర్ట్ బిన్నీని ఎంపిక చేశారని ఆయన ఆవేదన చెందారు. దీంతో క్రికెట్ వదిలి సినిమాల్లోకి వచ్చారు. ఆ టోర్నీలో బిన్నీ కేవలం 34 పరుగులే చేయడం గమనార్హం.