TG: హైదరాబాద్లో ఇంధనం, ఎల్పీజీ కొరత లేదని ఎక్స్ వేదికగా సీపీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఇంధన సరఫరా సజావుగా సాగుతోందని చెప్పారు. పెట్రోల్ బంక్ల దగ్గర రద్దీకి ప్రజలు దూరంగా ఉండాలన్నారు. రూమర్స్ నమ్మొద్దని.. వ్యాప్తి కూడా చేయొద్దని సూచించారు.