‘ధురందర్ 2’ ప్రభంజనంపై తలైవా రజినీకాంత్ ప్రశంసలు కురిపించడంపై దర్శకుడు ఆదిత్య ధర్ ఎమోషనల్ అయ్యాడు. ‘వినోదానికి మీరే మా బెంచ్‌మార్క్. మీ స్టైల్, గ్రేస్ అద్భుతం. అలాంటిది మీరు మా సినిమాను మెచ్చుకోవడం నా జీవితంలో అతిపెద్ద సూపర్‌స్టార్ మూమెంట్. మీ మాటలు ఒక వరంలా ఉన్నాయి’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.