KMM: ముదిగొండ MRO కార్యాలయంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుల పూవాళ్ళ దుర్గా ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముస్లిం సోదరులు ప్రభుత్వం అందించిన రంజాన్ తోఫాను ఆయన అందజేశారు.