AP: పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుత బడ్జెట్లో రూ.5936 కోట్లు కేటాయించిన కేంద్రం.. 3వ విడత నిధులు రూ.1508 కోట్లను అడ్వాన్స్‌గా ఇచ్చింది. ఈ నిధులను మార్చి 15(ఇవాళ) లోపు ఖర్చు చేస్తే ప్రస్తుత బడ్జెట్లోని మిగతా నిధులన్నీ విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటివరకు రూ.7020 కోట్లు అందించింది.