రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన ‘ధురంధర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్గా తెరకెక్కిన ‘ధురంధర్ 2’ మార్చి 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు పార్ట్ 3ని కూడా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవలప్మెంట్లో ఉన్నట్లు టాక్. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.