కడపలోని పలు హోటళ్లు, గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలపై V&E, Civil Supplies అధికారులు శనివారం అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గృహ వినియోగానికి ఇచ్చే LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వివిధ చోట్లలో 8 కేసులు నమోదు చేసి, మొత్తం 34 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.