ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఆమెరికా హతమార్చిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికాలో జరిగే ఫుట్బాల్ ప్రపంచకప్లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ఇరాన్ క్రీడామంత్రి అహ్మద్ డోన్యామాలి స్పష్టంచేశారు. ‘8 నెలల వ్యవధిలో మాపై అమెరికా 2 సార్లు యుద్ధానికి పాల్పడి వేలమందిని బలితీసుకుంది’ అని పేర్కొన్నారు. టోర్నీలో ఇరాన్ పాల్గొనకపోవడంపై ట్రంప్ అభ్యంతరం తెలపలేదని FIFA తెలిపింది.