AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ముప్పిడిని కస్టడీకి ఇచ్చే విషయంలో ట్రయల్ కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు వాయిదా వేసింది. ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైనందున రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని అవినాష్ న్యాయవాది కోరగా.. రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది.