AP: రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా YCP చీఫ్ జగన్ కుట్రలు, కుతంత్రాలు అమలు చేస్తూనే ఉన్నారని TDP ఆగ్రహం వ్యక్తంచేసింది. CM చంద్రబాబు, మంత్రి లోకేష్ పట్టుదలతో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తెస్తే.. తానే తెచ్చానని జగన్ దుష్ప్రచారం చేసుకుంటూనే, గూగుల్ రాకుండా కేసులు చేస్తున్నారని X వేదికగా విమర్శించింది.