ఖమ్మం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,338 కోట్ల టర్నోవర్తో రాష్ట్రంలో రెండో స్థానం సాధించిందని సీఈవో NV ఆదిత్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే రూ. 878 కోట్ల వ్యాపారం పెరిగిందన్నారు. 2024-25లో రూ. 5.30 కోట్ల లాభాలు నమోదు కాగా, ఈ ఏడాది రూ. 30 కోట్ల లాభాలు సాధించింది.