TG: చిన్నారి రమ్య యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పదేళ్ల తర్వాత తెరపైకి రమ్య యాక్సిడెంట్ కేసు వచ్చింది. ఈ క్రమంలో నిందితుడు విష్ణువినీత్ కోసం కోర్టు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఫిబ్రవరిలో CBI నుంచి రెడ్ కార్నర్ నోటీస్‌కు HYDలోని బంజారాహిల్స్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.