PPM: జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో ఆదివారం భారత మాజీ ఉపప్రధాని డా.బాబూ జర్టీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. దీనిపై శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, పట్డణ మెయిన్ రోడ్డులోని బాబు జర్టీవన్ రామ్ విగ్రహానికి అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పిస్తారని తెలుపారు.