VZM: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడంపై రాజం MLA కొండ్రు మురళీమోహన్ హర్షం వెలిబుచ్చారు.ఈ సందర్భంగా తన నివాసంలో సతీసమేతంగా దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేసారు.అయన మాట్లాడుతూ ఇది రైతుల త్యాగాలతో సాధించుకున్న ప్రజా విజయమని, ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరిందని అన్నారు.CM చంద్రబాబు అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతారన్నారు.