TG: హైదరాబాద్‌లో ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. స్వాంతత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త బాబూ జగజ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జగజ్జీవన్రామ్ను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అనంతరం న్యూ నల్లకుంట నరేంద్ర పార్క్‌ను సందర్శించనున్నారు.