NLR : బుచ్చి మండలం పెనుబల్లి గ్రామంలోని రైస్‌మిల్ యజమాని తమ వద్ద నుంచి సేకరించిన ధాన్యానికి నగదు చెల్లించడం లేదని గత 2 రోజుల నుండి రైతులు నిరసన చేస్తున్నారు. విషయాన్ని స్థానిక ఆర్ఐ శాంతి ప్రియ ద్వారా తెలుసుకున్న జేసి వెంకటేశ్వర్లు రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రైస్‌మిల్ యజమాని మాట్లాడారు. విచారణ చేపట్టాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.